tag:blogger.com,1999:blog-96261742024-03-07T11:22:39.047-08:00తెలుగు బ్లాగ్వ్రాయలనుకున్నా వ్రాయలేము అన్నీ.. వ్రాయకూడదనుకున్నా ఆపలేము కొన్ని.Unknownnoreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-9626174.post-27605259505327489322009-01-26T07:08:00.001-08:002009-01-26T07:08:23.102-08:00విస్తాలో తెలుగు inscriptలో టైపు చేయడానికి సోపానం 1. నియంత్రణా పానెల్(control panel)కు వెళ్లండి.   సోపానం 2. నియంత్రణా పానెల్లో “Clock, Language and Region” లోని “Change keyboards or other input methods” ను క్లిక్ చేయండి.   సోపానం 3. “Regional and Language Options” dialog లో “Change keyboards” ను ఎంచుకోండి.   సోపానం 4. ఇప్పుడు ఈ క్రింద చూపిన “Text Services and Input Languages” dialog లోని “Installed Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-9626174.post-1154704045114925462006-08-04T08:06:00.000-07:002006-08-04T08:07:25.123-07:00నా బ్లాగులువర్డుప్రెస్సు బ్లాగుతెలుగు జాతి మనది - తెలుగు సైట్లు ఇవితెలుగు పాటలు కొన్నితెలుగు బ్లాగుmsn spacesTelugu Displayuvramana in blog spotUnknownnoreply@blogger.com3tag:blogger.com,1999:blog-9626174.post-1142708424361892082006-03-18T10:51:00.000-08:002006-03-18T16:55:19.026-08:00విండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికివిండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి ఈ క్రింది సోపానాలను పాటించండి.సోపానం 1 :Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చెయ్యండిసోపానం 2:ఇప్పుడు Control Panel నుండి Regional and Language Options క్లిక్ చెయ్యండి.సోపానం 3:ఇప్పుడు Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లి Install files for complex script and right-to-left languages ని ఎంచుకుని Ok నొక్కండి. Unknownnoreply@blogger.com34tag:blogger.com,1999:blog-9626174.post-1140794631529964352006-02-24T07:13:00.000-08:002006-02-24T07:23:51.543-08:00మీరిది చూసారా..?తెలుగులో నా గోడు (Telugu Blog): మీరిది చూసారా..? నుండి మాయాబజార్ సినిమాలో జరిగేది అర్జునుడి కొడుకు పెళ్ళి. కాని పాండవులెక్కడా కనపడరు. మీరు గమనించారా? రాయలసీమకు ఆ పేరు పెట్టి ఎన్నాళ్ళో కాలేదు అంతకు ముందు దాన్ని దత్తమండలం అనేవారు. ఆ పేరెవరు పెట్టారు?"బావా బావా పన్నీరు" పాట వ్రాసిందెవరు?వీటికి సమాధానాలు తెలుగు విజ్ఞాన సర్వస్వం -te.wikipedia.org. - లో ఉన్నాయి. మీరూ, నేనూ, మనవంటి వాళ్ళందరూ కలిసి Unknownnoreply@blogger.com2tag:blogger.com,1999:blog-9626174.post-1126792552152223152005-09-15T06:09:00.000-07:002005-09-15T08:12:17.920-07:00రాజకీయాలుఈ మద్య రాజకీయ నాయకులు చేసిన కొన్ని వ్యాఖ్యలు. ఎందుకో ఇక్కడ వ్రాద్దామనిపించింది.పిచ్చిపట్టి మాట్లాడుతున్న బాబు -వైఎస్నాది ప్రస్తుతం బుద్ధావతారం-ఎమ్మెస్కేసీఆర్, నరేంద్రలను కేంద్రమంత్రివర్గం నుంచి తొలగించాలి. మానసికంగా దెబ్బతిన్న ఇద్దరినీ పిచ్చాసుపత్రిలో చేర్చాలి.- కాంగ్రెస్ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, గోనె ప్రకాశరావు, పి.సుధాకరరెడ్డి, ఆర్.డి.విల్సన్, డి.నాగేందర్, కె.జ్యోతిదేవినరేంద్ర Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-9626174.post-1106489081816131522005-01-23T05:14:00.000-08:002005-01-23T06:04:41.816-08:00ఆరంభ శూరత్వంనా బ్లాగ్ ప్రస్థానం చూస్తుంటే ఆంధ్రులు ఆరంభ శూరులనే మాట నిజమేనేమో అనిపిస్తుంది.
Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-9626174.post-1103119456839903992004-12-15T06:01:00.000-08:002004-12-30T05:36:33.826-08:00తెలుగుదీనిలో కేవలం తెలుగులో మాత్రమే వ్రాయాలనుకుంటున్నాను.
Unknownnoreply@blogger.com