tag:blogger.com,1999:blog-9626174.post114270842436189208..comments2008-04-22T08:30:17.522-07:00Comments on తెలుగు బ్లాగ్: విండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికివెంకట రమణhttp://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-9626174.post-3869181331331190372008-04-22T08:30:00.000-07:002008-04-22T08:30:00.000-07:00హలో వెంకట రమణ గారు,మీ ప్రత్యుత్తరానికి ధన్యవాదాలు....హలో వెంకట రమణ గారు,మీ ప్రత్యుత్తరానికి ధన్యవాదాలు.I am Janardhan, web designer and hosing provider from tirupati.నాకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకున్నా నెట్ లో పరిశోదించాక కొంత అవగాహన వచ్చింది. అవిhow to use telugu on web site, I am familiar with inscript because of my DTP knowledge, But i find some problems in phonetic (i prefer it for beginners) while typing with shObhanbaabu, it comes like Janardhan.Chttp://www.blogger.com/profile/08723555259638121314noreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-9251101758012713692008-03-21T22:54:00.000-07:002008-03-21T22:54:00.000-07:00ధన్యవాదాలు రానారె. "అనుకున్నామని జరగవు అన్నీ , అను...ధన్యవాదాలు రానారె. "అనుకున్నామని జరగవు అన్నీ , అనుకోలేదని ఆగవుకొన్ని" నుండి కాపీకొట్టిందే ఇది. :).వెంకట రమణhttp://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-87839442554279626482008-03-21T22:48:00.000-07:002008-03-21T22:48:00.000-07:00బ్లాగు కాప్షను భలేవుంది రమణా! :) "అనుకున్నామని జరగ...బ్లాగు కాప్షను భలేవుంది రమణా! :) "అనుకున్నామని జరగవు అన్నీ , అనుకోలేదని ఆగవుకొన్ని" లాగా వుంది.రానారెhttp://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-70085050271564092082008-02-14T16:25:00.000-08:002008-02-14T16:25:00.000-08:00http://www.janaganamana.net/TeluguJgm.aspx చాలా బా...http://www.janaganamana.net/TeluguJgm.aspx చాలా బాగుంది. తెలుగుని తెలుగులోనే వెతకాలి చాలా thanksఇప్పుదు మా అమ్మకి తెలుగులో టైపు చెయ్యడమెలాగో నేను చెప్పక్కర లేదుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-39866139177522959562008-01-24T15:30:00.000-08:002008-01-24T15:30:00.000-08:00http://www.janaganamana.net/TeluguJgm.aspxభాషాభివం...http://www.janaganamana.net/TeluguJgm.aspxభాషాభివందనములతో మురళిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-64145358744653573482008-01-24T04:52:00.000-08:002008-01-24T04:52:00.000-08:00రవి ప్రసాద్ రెడ్డి గారు,మీరు సోపానం 3 లో చెప్పిన వ...రవి ప్రసాద్ రెడ్డి గారు,మీరు సోపానం 3 లో చెప్పిన విధంగా complex script support ఇన్‌స్టాల్ చేస్తే ఆ జాబితాలో తెలుగు కనిపిస్తుంది.-రమణ.వెంకట రమణhttp://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-29757864172715090702008-01-24T03:38:00.000-08:002008-01-24T03:38:00.000-08:00Hi,I am able to see the telugu font on this site. ...Hi,I am able to see the telugu font on this site. The procedure is well described. But, unfortunately, when I try to select the language after clicking on the "Add" button, in the list that is diplayed "Telugu" is not shown. What do I do in that case. I use Windows XP professional.Please send in ur suggestions.Regards,Ravi Prasad ReddyAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-39105354789628608952007-11-26T04:23:00.000-08:002007-11-26T04:23:00.000-08:00maskin గారు,దానిలో complex script and right to lef...maskin గారు,దానిలో complex script and right to left langugaes అని ఉంది, తెలుగు మొదటి సగంలోనికి(complex script) వస్తుంది.వెంకట రమణhttp://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-47588523105470160202007-11-26T04:05:00.000-08:002007-11-26T04:05:00.000-08:00మీసూచన బాగుందీ. కాని తెలుగు లెఫ్ట్ టు రైట్ కదండీ. ...మీసూచన బాగుందీ. కాని తెలుగు లెఫ్ట్ టు రైట్ కదండీ. సోపానం 3లో రైట్ టు లెఫ్ట్ అని ఇచ్చారు. అది కరెక్టేనా.maskinhttp://www.blogger.com/profile/18354799776459399989noreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-46693450236133967332007-04-21T06:32:00.000-07:002007-04-21T06:32:00.000-07:00హాయ్ ఇది నేను మైక్రోసాఫ్ట్ phonetic keyboard వుపయో...హాయ్ ఇది నేను మైక్రోసాఫ్ట్ phonetic keyboard వుపయోగించి రాస్తున్నాను.దాని లింకు ఇక్కడ ఇస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది.http://www.microsoft.com/downloads/details.aspx?familyid=39ba9cf3-8c05-482a-885d-00f16a0b8307&displaylang=enorhttp://mdileep.googlepages.com/MSPhi.rarDILEEPhttp://www.blogger.com/profile/16412422252868727729noreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-1142997400665208672006-03-21T19:16:00.000-08:002006-03-21T19:16:00.000-08:00చాలా చక్కగా వ్రాశారు. మొన్నీమధ్య మా అమ్మకి తెలుగుల...చాలా చక్కగా వ్రాశారు. మొన్నీమధ్య మా అమ్మకి తెలుగులో టైపు చెయ్యడమెలాగో ఈమైలు ద్వారా చెప్పటానికి మూడు సైట్ల లింకులు పంపాల్సొచ్చింది :) ఇప్పుడు మీ దయవలన ఆ కష్టం తప్పుతుంది అందరికీ.రాఘవRaghava_Guntihttp://www.blogger.com/profile/06107989310387094524noreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-1142779745356819922006-03-19T06:49:00.000-08:002006-03-19T06:49:00.000-08:00మురళీ కృష్ణ గారు,కొత్తవారికి ఇన్‌స్క్రిప్ట్ లో టైప...మురళీ కృష్ణ గారు,కొత్తవారికి ఇన్‌స్క్రిప్ట్ లో టైప్‌ చెయ్యడం చాలా కష్టమనే విషయంలో మీతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. Windows 2000లో కూడా inscript ఎలా వాడాలో వ్రాయడానికి త్వరలోనే ప్రయత్నిస్తాను.వెంకట రమణhttp://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-1142765470588970982006-03-19T02:51:00.000-08:002006-03-19T02:51:00.000-08:00మీ రన్నది నిజమే రమణ గారూ!ఫొనెటిక్‌ కంటే ఇన్‌స్క్రి...మీ రన్నది నిజమే రమణ గారూ!ఫొనెటిక్‌ కంటే ఇన్‌స్క్రిప్ట్‌ కీ బోర్డ్‌తో చాలా బాగా టైప్‌ చెయ్యవచ్చు. కానీ అందరికీ, ముఖ్యంగా కొత్తవారికి ఇన్‌స్క్రిప్ట్ లో టైప్‌ చెయ్యడం చాలా కష్టం .. విముఖత కలుగుతుంది. కాబట్టి రెండూ అవసరమే.ఇకపోతే, రాజా మల్లేశ్వర్‌ గారు చెప్పినట్లు 'బరహ' వాడవచ్చు లేదా 'అక్షరమాల' వాడవచ్చు. http://aksharamala.comఅంతా బాగుంది కానీ, windows 2000లో కూడా ఎలా చెయ్యాలో చెబితే ఇంకా వుపయోగంగా మురళీ కృష్ణnoreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-1142739054700160652006-03-18T19:30:00.000-08:002006-03-18T19:30:00.000-08:00రాజ మల్లేశ్వర్ గారు ,మీరు ఇచ్చిన సమాచారం బాగుంది. ...రాజ మల్లేశ్వర్ గారు ,మీరు ఇచ్చిన సమాచారం బాగుంది. కొన్ని రోజులు వాడితే phonetic కంటే కూడా inscript తోనే త్వరగా టైపు చెయ్యొచ్చని నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. ఇక comments moderation విషయానికి వస్తే ఈ మద్యకాలంలో చాలా స్పామ్ లు రావడంవల్ల అది తప్పలేదు.వెంకట రమణhttp://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.comtag:blogger.com,1999:blog-9626174.post-1142729179197585062006-03-18T16:46:00.000-08:002006-03-18T16:46:00.000-08:00వెంకట రమణ గారు,మీరు ఇచ్చిన సమాచారం మన తెలుగు మిత్ర...వెంకట రమణ గారు,మీరు ఇచ్చిన సమాచారం మన తెలుగు మిత్రులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. తెలుగు కీబోర్డ్ లేఅవుట్ ని ఉపయోగించటం రాని వాళ్లకు ఈక్రింద ఇచ్చిన ఫోనెటిక్ కీ బోర్డ్ ఉపయోగ పడుతుంది. దీనిని ఉపయోగించి విండోస్ XP మాత్రమే కాక, దాదాపు అన్ని విండోస్ లలో తెలుగు ను టైపు చెయ్యవచ్చు. దీనిని ఉపయోగించి దాదాపు అరడజను పైగా భారతీయ భాషలను టైపు చెయ్యవచ్చు.మన అవసరానికి తగ్గట్టు ANSI లేదా Unicode/UTF-8 లలో మార్పు రాజ-Raja Malleswarhttp://www.blogger.com/profile/05705413256101308856noreply@blogger.com